ఫేస్‌బుక్‌లో రైళ్ల రాకపోకల సమాచారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఫేస్‌బుక్‌లో రైళ్ల రాకపోకల సమాచారం

ఫేస్‌బుక్‌లో రైళ్ల రాకపోకల సమాచారం

Written By ysrcongress on Wednesday, March 7, 2012 | 3/07/2012

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రాకపోకలు సాగించే రైళ్ల వేళలు ఇక ఫేస్‌బుక్, దక్షిణ మధ్య రైల్వే వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం కానున్నాయి.జనరల్ మేనేజర్ జి.ఎన్.ఆస్తానా మంగళవారం ఈ సౌకర్యాన్ని ప్రారంభించారు.సికింద్రాబాద్ డివిజన్‌కుసంబంధించిన ఫేస్‌బుక్‌తో పాటు దక్షిణ మధ్య రైల్వే ‌సైట్.. ‘‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్‌సిఆర్.ఇండియన్‌రైల్వేస్.జివోవి.ఇన్’’ లో రైళ్ల రాకపోకల వేళలు ఎప్పటికప్పుడు నమోదవుతాయి.
Share this article :

0 comments: