అంకిరెడ్డిపాలెం నుంచి మొదలైన యాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అంకిరెడ్డిపాలెం నుంచి మొదలైన యాత్ర

అంకిరెడ్డిపాలెం నుంచి మొదలైన యాత్ర

Written By news on Friday, March 30, 2012 | 3/30/2012

గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను ప్రారంభించారు. అంకిరెడ్డిపాలెం ప్రజలు ఆత్మీయనేతకు అపూర్వ స్వాగతం పలికారు. అభిమానుల ప్రేమాభిమానాల మధ్య ముందుకు కదిలిన జగన్ అక్కడ ఓ బస్ షెల్టర్ ను ప్రారంభించారు. ఆ పల్లెలో ఓ చిన్నారికి విజయమ్మ అని నామకరణం చేశారు. తనను ఆశీర్వదించేందుకు వచ్చిన ప్రజలకు ఆయన సవినయంగా నమస్కరిస్తూ ముందుకు కదిలారు.
Share this article :

0 comments: