నేటి నుంచి కోవూరులో వైఎస్ జగన్ ప్రచారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేటి నుంచి కోవూరులో వైఎస్ జగన్ ప్రచారం

నేటి నుంచి కోవూరులో వైఎస్ జగన్ ప్రచారం

Written By ysrcongress on Monday, March 5, 2012 | 3/05/2012

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచి మూడు రోజులపాటు కోవూరులో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆదివారం నుంచే ఆయన ప్రచారంలో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఒక రోజు ఆలస్యంగా వస్తున్నారు. తొలిరోజు కొడవలూరు మండలం నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తారు.
Share this article :

0 comments: