చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులతో దాడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులతో దాడి

చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులతో దాడి

Written By ysrcongress on Sunday, March 11, 2012 | 3/11/2012

నిజామాబాద్ జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై ఫరీద్‌పేటలో తెలంగాణవాదులు చెప్పులు, రాళ్లు విసిరారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వీరిని చెదరగొట్టారు. దీంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Share this article :

0 comments: