వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యనిర్వహణ మండలి ఏర్పాటు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యనిర్వహణ మండలి ఏర్పాటు

వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యనిర్వహణ మండలి ఏర్పాటు

Written By ysrcongress on Monday, March 5, 2012 | 3/05/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వహణ మండలి (సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ )ని ఏర్పాటు చేశారు. 35 మంది సభ్యులతో కేంద్ర పాలక మండలి (సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ )కు సమానంగా దీనిని ఏర్పాటు చేశారు. పార్టీ తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం ఈ కౌన్సిల్ బాధ్యత. 

క్రేంద కార్యనిర్వహణ మండలి సభ్యులు: 
1. పిల్లి సుభాష్‌చంద్రబోస్, 2.బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, 3.కొండా సురేఖ, 4.ధర్మాన కృష్ణదాస్, 5.జి.శ్రీకాంత్‌రెడ్డి, 6.గొల్ల బాబురావు, 7.కాపు రామచంద్రారెడ్డి, 8.ఎం.ప్రసాదరాజు, 9.మేకపాటి చంద్రశేఖరరెడ్డి,
10.టి.బాలరాజు, 11.బి.గురునాథరెడ్డి, 12. మేకతోటి సుచరిత, 13.బి.శోభానాగిరెడ్డి, 14. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, 15. కె.చెన్నకేశవరెడ్డి, 16.ఆకేపాటి అమరనాథరెడ్డి, 17. కె.శ్రీనివాసులు, 18.ఆర్.కె.రోజా, 19. మదన్‌లాల్ నాయక్, 20. డి.సి.గోవిందరెడ్డి, 21. రవివెంకట రమణ, 22. వై.విశ్వేశ్వరరెడ్డి, 23. 
కె.శివకుమార్, 24. యల్లసిరి గోపాల్‌రెడ్డి, 25. ఆది శ్రీనివాస్, 26. ఎం.ఎస్.రాజ్‌ఠాకూర్, 27.బండారు మోహన్‌రెడ్డి, 28. సంతోష్‌ రెడ్డి, 29. రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, 30. జహీర్ అహ్మద్, 31. ఎ.రామకృష్ణా రెడ్డి, 32.రంగనాథ్‌రాజు, 33.అంబటి రాంబాబు, 34. బోడ జనార్ధన్, 35. పి.సర్రాజు

కేంద్ర పాలక మండలి సభ్యులు:
1. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, 2.కొణతాల రామకృష్ణ, 3.పెన్మత్స సాంబశివరాజు, 4.వె.వి.సుబ్బారెడ్డి, 5.హబీబ్ అబ్దుల్ రెహమాన్, 6. బి.కరుణాకర్‌రెడ్డి, 7. బాజిరెడ్డి గోవర్దన్, 8. కె.కె.మహేందర్‌రెడ్డి, 9. జోతుల 
నెహ్రూ, 10.జూపూడి ప్రభాకర్‌రావు, 11. డి.ఎ.సోమయాజులు, 12. భూమా నాగిరెడి, 13. జక్కంపూడి విజయలక్ష్మి, 14. కణితి విశ్వనాథం, 15. తోపుదుర్తి కవిత, 16. వి.బాలమణెమ్మ, 17. మూలింటి మారెప్ప, 18. జంగా కృష్ణమూర్తి, 19. గిరిరాజ్ నాగేష్, 20. గంపా వెంకటరమణ, 21. డి.రవీంద్రనాయక్, 22. పి.రాజశేఖర్, 23.గంగారెడ్డి, 24. ఎం.వి.కృష్ణారావు
Share this article :

0 comments: