నెల్లూరు పర్యటనకు బయలుదేరిన జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నెల్లూరు పర్యటనకు బయలుదేరిన జగన్

నెల్లూరు పర్యటనకు బయలుదేరిన జగన్

Written By ysrcongress on Sunday, March 4, 2012 | 3/04/2012

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నె ల్లూరు జిల్లా పర్యటనకు హైదరాబాద్ నుంచి సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి వెళ్లారు. నెల్లూరు జిల్లాలో జరిగే కోవూరు ఉప ఎన్నిక కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం చేయనున్నారు. మార్చి 5, 6, 7 తేదిలలో జగన్ కోవూరు నియోజకవర్గంలో పర్యటిస్తారు. కోవూరు ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రసన్నకుమార్‌రెడ్డి పోటి చేస్తున్న సంగతి తెలిసిందే.
Share this article :

0 comments: