కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి ఐరన్‌లెగ్: గోనె - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి ఐరన్‌లెగ్: గోనె

కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి ఐరన్‌లెగ్: గోనె

Written By news on Friday, March 23, 2012 | 3/23/2012

కాంగ్రెస్ పార్టీని రక్షించానని చెప్పుకున్న చిరంజీవి అదే పార్టీకి ఐరన్‌లెగ్‌గా మారాడని గోనె ప్రకాశ్ విమర్శించారు. కోవూరు ఎన్నికల్లో ప్రచారం చేసిన చిరంజీవిని ప్రజలు తిరస్కరించారని, వచ్చే ఉప ఎన్నికల్లో కూడా చిరంజీవి తరపున ఎవరిని నిలబెట్టినా కాంగ్రెస్ పార్టీ ఓటమి తప్పదని గోనె అభిప్రాయపడ్డారు. జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన డీఎల్ రవీంద్రారెడ్డి, శంకర్రావు, కేకేలు ఇపుడు జగనే గెలుస్తాడని చెప్పటం శుభ పరిణామం అన్నారు. ఆ ముగ్గురికి జ్ఞానోదయం కలిగించిన దేవుడికి కృతజ్ఞతలు అని గోనే ప్రకాశ్ అన్నారు. 
Share this article :

0 comments: