మహిళల సంక్షేమం కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో తపించేవారు: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మహిళల సంక్షేమం కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో తపించేవారు: విజయమ్మ

మహిళల సంక్షేమం కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో తపించేవారు: విజయమ్మ

Written By ysrcongress on Monday, March 19, 2012 | 3/19/2012

మహిళల సంక్షేమం కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో తపించేవారని పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ అన్నారు. ప్రస్తుత నాయకుల్లో ఆ చిత్తశుద్ది లేదని విజయమ్మ అభిప్రాయపడ్డారు. వైఎస్‌ఆర్ జిల్లా పులివెందులలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. వైఎస్‌ఆర్ అభయహస్తం, జనశ్రీ భీమా యోజన పథకం కింద మంజూరైన లక్షా 80 వేల రూపాయల చెక్కును డ్వాక్రా మహిళల పిల్లలకు స్కాలర్‌షిప్ రూపంలో పంపిణీ చేశారు. వైఎస్‌ఆర్ హయంలో మహిళలకు పావలా వడ్డీ రుణాలు సక్రమంగా అందేవని, వడ్డీలేని రుణాలు ఇస్తామని ప్రభుత్వ హామి అమలు కావడం లేదన్నారు.
Share this article :

0 comments: