10 రోజుల్లో ఉప ఎన్నికల షెడ్యూల్: ఇసి బ్రహ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 10 రోజుల్లో ఉప ఎన్నికల షెడ్యూల్: ఇసి బ్రహ్మ

10 రోజుల్లో ఉప ఎన్నికల షెడ్యూల్: ఇసి బ్రహ్మ

Written By news on Saturday, April 14, 2012 | 4/14/2012

న్యూఢిల్లీ: దేశంలో ఖాళీగా ఉన్న అన్ని పార్లమెంట్, శాసనసభ స్థానాలకు ఒకేసారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల కమిషనర్ హెచ్ ఎస్ బ్రహ్మ చెప్పారు. పది రోజులలో షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. మన రాష్ట్రంలోని 18 స్థానాలకు కూడా షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.
Share this article :

0 comments: