వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి రెబల్‌స్టార్ కృష్ణంరాజు(andhrajyothy news) - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి రెబల్‌స్టార్ కృష్ణంరాజు(andhrajyothy news)

వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి రెబల్‌స్టార్ కృష్ణంరాజు(andhrajyothy news)

Written By news on Wednesday, April 25, 2012 | 4/25/2012

కొన్నాళ్ళుగా రాజకీయాలకు దూరంగా ఉన్న రెబల్‌స్టార్ కృష్ణంరాజు వైఎస్ఆర్‌కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలు జరిగే నర్సాపురం, కాకినాడ అర్బన్ నియోజకవర్గాల్లో ఆయన ప్రచార బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

ఈ మేరకు ఇప్పటికే నర్సాపురం, కాకినాడ నేతలతో కృష్ణంరాజు మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. గతంలో బీజేపీ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. అనంతరం ఆ పార్టీని వీడి 2009 ఎన్నికల్లో పీఆర్పీ తరపున ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు.
Share this article :

3 comments:

Thulasiram Reddy said...

Hearty welcome to rebel star into YSR congress!

Thulasiram Reddy said...

Hearty welcome to rebel star into YSR congress party! His entry will add lot of value to the party!

Ravi said...

Heartly welcome to YSR congress Mr. Rebel Star krishnam Raju Gaaru....