జగన్ పర్యటనలో మార్పు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ పర్యటనలో మార్పు

జగన్ పర్యటనలో మార్పు

Written By news on Saturday, April 14, 2012 | 4/14/2012

హైదరాబాద్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉప ఎన్నికల ప్రచార పర్యటనలో స్వల్పంగా మార్పులు జరిగాయి. జగన్ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో.. ఈ నెల 14 నుంచి చేపట్టాల్సిన పర్యటన 15వ తేదీ నుంచి చేపట్టనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, బెయిల్‌పై విడుదలైన ఆడిటర్ విజయసాయిరెడ్డిని శనివారం జగన్‌మోహన్‌రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి కలవనున్నారు.
Share this article :

0 comments: