'కాబోయే సిఎం జగనేనని ఒప్పుకున్న సోమిరెడ్డి' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'కాబోయే సిఎం జగనేనని ఒప్పుకున్న సోమిరెడ్డి'

'కాబోయే సిఎం జగనేనని ఒప్పుకున్న సోమిరెడ్డి'

Written By news on Friday, April 27, 2012 | 4/27/2012

కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డేనన్న వాస్తవాన్ని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ఒప్పుకున్నారని, అందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. కోవూరులో ఓటర్ల దెబ్బకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, సోమిరెడ్డిలచిన్నమెదడు చితికిపోయిందన్నారు. 18 స్థానాల్లో జరిగే ఉపఎన్నికల ఫలితాల తర్వాత వాళ్లిద్దరూ మారువేషాల్లో తిరగాల్సిందేనని ఎద్దేవా చేశారు. లేకపోతే సొంతపార్టీ వారే వారిని చెప్పులతో తరిమి కొడతారని హెచ్చరించారు.
Share this article :

0 comments: