కుల రాజకీయాలు తగదు: ఓసి సంక్షేమ సంఘం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కుల రాజకీయాలు తగదు: ఓసి సంక్షేమ సంఘం

కుల రాజకీయాలు తగదు: ఓసి సంక్షేమ సంఘం

Written By news on Wednesday, April 18, 2012 | 4/18/2012

కాంగ్రెస్ నాయకులకు కుల రాజకీయాలు చేయడం తగదని ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కరుణాకర రెడ్డి హితవు పలికారు. కుల రాజకీయాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని లక్ష్యంగా చేయడం సిగ్గుచేటన్నారు. రెడ్డి కుల అభివృద్ధి, ఐక్యత ధ్యేయంగా మే మొదటి వారంలో అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ నేతల వైఖరి ఎండగడతామని కరుణాకర రెడ్డి హెచ్చరించారు.
Share this article :

0 comments: