జగన్ ఉపఎన్నికల ప్రచార షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ఉపఎన్నికల ప్రచార షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

జగన్ ఉపఎన్నికల ప్రచార షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

Written By news on Thursday, April 12, 2012 | 4/12/2012

వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్ ఉపఎన్నికల ప్రచార షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. 13 నుంచి జరగాల్సిన నరసన్నపేట ఎన్నికల ప్రచారం ఈ నెల 14కు వాయిదా పడింది. 14 నుంచి16 వరకు నరసన్నపేట..17,18 తేదీల్లో పాయకరావు పేట నియోజకవర్గాల్లో వైఎస్‌ జగన్‌ పర్యటిస్తారు. అలాగే 19 నుంచి 22 వరకు పోలవరం, 23, 24 తేదీల్లో నరసాపురంలో ఎన్నికల ప్రచారం సాగిస్తారు. 25 నుంచి 27 వ తేదీ వరకు తిరుపతిలో వైఎస్ జగన్ పర్యటన సాగనుంది.

Share this article :

0 comments: