వైఎస్ఆర్ దళిత వ్యతిరేకి కాదు: శంకర్రావు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ దళిత వ్యతిరేకి కాదు: శంకర్రావు

వైఎస్ఆర్ దళిత వ్యతిరేకి కాదు: శంకర్రావు

Written By news on Wednesday, April 11, 2012 | 4/11/2012

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి దళిత వ్యతిరేకి అనడం నేను ఒప్పుకోనని మాజీ మంత్రి శంకర్రావు స్పష్టం చేశారు. వైఎస్ ను విమర్శిస్తే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు దళిత ఎమ్మేల్యేలకు విప్‌ ఇచ్చింది వైఎస్‌ కాదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎవరు కుమ్మక్కయ్యారో అందరికి తెలుసని శంకర్రావు అన్నారు. ప్రజల దగ్గరకు వెళ్లే నేతుల కరువయ్యారని ఆయన అన్నారు. సీఎల్పీలో వైఎస్‌ఆర్‌ ఫొటో తొలగించడం వల్ల పార్టీకి చెడ్డపేరు వచ్చిందని మాజీ మంత్రి శంకర్రావు మీడియాకు వెల్లడించారు.
Share this article :

0 comments: