జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ లో స్వల్పమార్పులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ లో స్వల్పమార్పులు

జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ లో స్వల్పమార్పులు

Written By news on Thursday, April 12, 2012 | 4/12/2012

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉప ఎన్నికల ప్రచార షెడ్యూల్ లో స్వల్పమార్పులు జరిగినట్లు ఆపార్టీ పేర్కొంది. 13 నుంచి జరగాల్సిన నరసన్నపేట ఎన్నికల ప్రచారం ఈనెల 14వ తేదీకి వాయిదా పడింది. 14, 15,16 తేదీల్లో నరసన్నపేట... 17,18 తేదీల్లో పాయకరావు పేట... 19,20,21,22 తేదీల్లో పోలవరం...25,26,27 తేదీల్లో తిరుపతిలో జగన్ పర్యటించనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ కమిటీ కన్వీనర్ తలశీల రఘురాం తెలిపారు.
Share this article :

0 comments: