ఎర్రపోతవరంలో మహానేత విగ్రహావిష్కరణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎర్రపోతవరంలో మహానేత విగ్రహావిష్కరణ

ఎర్రపోతవరంలో మహానేత విగ్రహావిష్కరణ

Written By news on Friday, April 6, 2012 | 4/06/2012

రామచంద్రాపురం: పశ్చిమగోదావరి జిల్లా ఎర్రపోతవరం గ్రామంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామానికి చేరుకున్న జగన్ కు అభిమానులు,కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
Share this article :

0 comments: