వైఎస్ఆర్ సీపీలోకి ఎమ్మెల్యే 'రౌతు' సోదరుడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీలోకి ఎమ్మెల్యే 'రౌతు' సోదరుడు

వైఎస్ఆర్ సీపీలోకి ఎమ్మెల్యే 'రౌతు' సోదరుడు

Written By ysrcongress on Friday, April 6, 2012 | 4/06/2012

తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనాన్ని చూసిన నేతలు జగన్ ను కలిసి పార్టీలో చేరుతున్నారు. తాజాగా రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ సోదరుడు వెంకటేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ పట్టుదల చూసి తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరినట్లు రౌతు వెంకటేశ్వరరావు తెలిపారు.
Share this article :

0 comments: