10 రోజుల సీబీఐ కస్టడీకి నిమ్మగడ్డ ప్రసాద్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 10 రోజుల సీబీఐ కస్టడీకి నిమ్మగడ్డ ప్రసాద్

10 రోజుల సీబీఐ కస్టడీకి నిమ్మగడ్డ ప్రసాద్

Written By news on Thursday, May 17, 2012 | 5/17/2012

వాన్‌పిక్ గ్రూపు సంస్థల చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్ టీఎస్ అధికారి బీకే బ్రహ్మానందరెడ్డిలను కోర్టు 10 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఈనెల 18 నుంచి 27వరకు వీరిని సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. నిందితులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించరాదని, న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని సీబీఐకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
Share this article :

0 comments: