రేపట్నుంచి నగరంలో 144 సెక్షన్: శర్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపట్నుంచి నగరంలో 144 సెక్షన్: శర్మ

రేపట్నుంచి నగరంలో 144 సెక్షన్: శర్మ

Written By news on Wednesday, May 23, 2012 | 5/23/2012

హైదరాబాద్: రేపటి నుంచి నగరంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. 144 సెక్షన్ మే 29 తేది వరకు అమలులో ఉంటుందని శర్మ తెలిపారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా 144 సెక్షన్ విధించినట్టు పోలీస్ అధికారులు తెలిపారు.
Share this article :

0 comments: