3వ ఛార్జిషీట్ అనుమతించిన నాంపల్లి కోర్టు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » 3వ ఛార్జిషీట్ అనుమతించిన నాంపల్లి కోర్టు

3వ ఛార్జిషీట్ అనుమతించిన నాంపల్లి కోర్టు

Written By news on Wednesday, May 30, 2012 | 5/30/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐ దాఖలు చేసిన 3వ ఛార్జిషీట్‌ను నాంపల్లి కోర్టు పరిగణనలోకి తీసుకుంది. పిటి వారెంట్‌పై జగన్‌ను హాజరుపరచాలని కోర్టు అధికారులను ఆదేశించింది. ఈ ఛార్జిషీట్ లోని మిగతా ఐదుగురికి కోర్టు సమన్లు జారీచేసింది.
Share this article :

0 comments: