హైదరాబాద్ లో పలు చోట్ల నిషేదాజ్ఞలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హైదరాబాద్ లో పలు చోట్ల నిషేదాజ్ఞలు

హైదరాబాద్ లో పలు చోట్ల నిషేదాజ్ఞలు

Written By news on Sunday, May 27, 2012 | 5/27/2012

హైదరాబాద్ లో పలు చోట్ల అనధికారికంగా నిషేదాజ్క్షలను జారీ చేశారు. లోటస్ పాండ్, జగన్ నివాసం వద్ద అభిమానులను పోలీసులు పంపించి వేస్తున్నారు. రాజ్ భవన్ రోడ్డు లో భారీగా పోలీసుల మోహరించారు. నేతలు తప్ప కార్యకర్తలు ఎవరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఉండకూడదని పోలీసులు పంపించివేస్తున్నారు.
Share this article :

0 comments: