వైఎస్ఆర్ సీపీ నేత శేషు అక్రమ అరెస్ట్, విడుదల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ నేత శేషు అక్రమ అరెస్ట్, విడుదల

వైఎస్ఆర్ సీపీ నేత శేషు అక్రమ అరెస్ట్, విడుదల

Written By news on Thursday, May 3, 2012 | 5/03/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, మడపాం మాజీ సర్పంచ్ జాయి శేషుపై అక్రమ కేసు బనాయించి స్టేషన్‌లో నరసన్నపేట పోలీసులు నిర్బంధించారు. అక్రమ అరెస్ట్ కు నిరసనగా స్టేషన్‌ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నాకు దిగారు. శేషును అక్రమ అరెస్ట్ చేసిన ఎస్‌.ఐపై చర్యలు తీసుకోవాలని పార్టీ డిమాండ్‌ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలతో పోలీసులు దిగివచ్చి శేషును విడిచిపెట్టారు. ఇకపై పూర్తి ఆధారాలున్న తర్వాతే విచారణ సాగిస్తామని డీఎస్పీ ప్రసన్నకుమార్ హామీ ఇచ్చారు.
Share this article :

0 comments: