'చిరంజీవి మెగాస్టార్ కాదు..పచ్చి మోసగాడు' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'చిరంజీవి మెగాస్టార్ కాదు..పచ్చి మోసగాడు'

'చిరంజీవి మెగాస్టార్ కాదు..పచ్చి మోసగాడు'

Written By news on Tuesday, May 1, 2012 | 5/01/2012

విశాఖ: చిరంజీవి మెగాస్టార్ కాదు.. పచ్చి మోసగాడు అని విశాఖపట్నం జిల్లా కాపు నేతలు విల్లా శ్రీనివాస్, కోరాడ రాజబాబు, పసుపులేటి ఉషాకిరణ్ మండిపడ్డారు. ప్రజలను, అభిమానులను మోసం చేసిన చిరంజీవికి జగన్‌ను విమర్శించే స్థాయి లేదని కాపునేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను విమర్శించే హక్కులేదు, చిరంజీవి ఇప్పటికైనా హుందాగా వ్యవహరించాలి, లేకుంటే అభిమానించే ప్రజలే చిరంజీవిని తిప్పికొడతారని జిల్లా కాపు నేతలు హెచ్చరించారు.
Share this article :

0 comments: