వైఎస్ఆర్ సిపి అభ్యర్థులందరికీ ఫ్యాన్ గుర్తు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సిపి అభ్యర్థులందరికీ ఫ్యాన్ గుర్తు

వైఎస్ఆర్ సిపి అభ్యర్థులందరికీ ఫ్యాన్ గుర్తు

Written By news on Monday, May 28, 2012 | 5/28/2012

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరికీ ఎన్నికల సంఘం ఫ్యాన్ గుర్తు కేటాయించింది. కోరుకున్న విధంగా 18 స్థానాల్లోనూ ఆ పార్టీకి ఒకే గుర్తు లభించింది. తిరుపతిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర రెడ్డికే ఫ్యాన్ గుర్తు దక్కింది.
Share this article :

0 comments: