నేడు కారంపూడిలో జగన్ పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు కారంపూడిలో జగన్ పర్యటన

నేడు కారంపూడిలో జగన్ పర్యటన

Written By news on Thursday, May 24, 2012 | 5/24/2012

గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉప ఎన్నికల ప్రచారం గురువారం కారంపూడి మండలం లక్ష్మీపురం నుంచి ప్రారంభిస్తారని పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్‌లు తెలిపారు. ఉదయం 9.30 గంటలకు లక్ష్మీపురం నుంచి రోడ్ షో ప్రారంభమవుతుంది. 11.00 గంటలకు మిరియాల, మధ్యాహ్నం 2.00 కారంపూడిలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.
Share this article :

0 comments: