'నాయకత్వం గుర్తించటంలో హైకమాండ్ విఫలం' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'నాయకత్వం గుర్తించటంలో హైకమాండ్ విఫలం'

'నాయకత్వం గుర్తించటంలో హైకమాండ్ విఫలం'

Written By news on Saturday, May 19, 2012 | 5/19/2012

రాష్ట్రంలో సరైన నాయకత్వాన్ని గుర్తించటంలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ అన్నారు‌. ఆయన శనివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ అధిష్టానం ఇన్నాళ్లకు పొరపాటు చేశామన్న భావన గ్రహించిందన్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు ఈ విషయం తనకు అర్థమైందన్నారు. దేశ రాజకీయాల్లో అప్పటికి ఇప్పటికీ ఎంతో మార్పొచ్చిందని నాదెండ్ల అన్నారు.
Share this article :

0 comments: