సిబిఐకి సహకరించిన జగన్: సబ్బం హరి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సిబిఐకి సహకరించిన జగన్: సబ్బం హరి

సిబిఐకి సహకరించిన జగన్: సబ్బం హరి

Written By news on Friday, May 25, 2012 | 5/25/2012

సిబిఐకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పూర్తిగా సహకరించారని కాంగ్రెస్ ఎంపి సబ్బం హరి తెలిపారు. ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు. ఉపఎన్నికల తర్వాత రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయన్నారు. జగన్ తో తనకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందని చెప్పారు. తనపై చర్యలకు సంబంధించి పిసిసి నుంచి ఎలాంటి సమాచారం లేదన్నారు. సమాచారం అందిన తర్వాత తాను స్పందిస్తానని చెప్పారు.
Share this article :

0 comments: