రాజీనామా ఆమోదించారు!సంతోషం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజీనామా ఆమోదించారు!సంతోషం

రాజీనామా ఆమోదించారు!సంతోషం

Written By news on Friday, May 18, 2012 | 5/18/2012


తన రాజీ నామా ఆమోదించినందుకు చాలా సంతోషం అని, శాసన మండలి మాజీ సభ్యుడు ఎస్.వి.మోహన రెడ్డి మండలి చైర్మన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనని బంధవిముక్తిడిని చేశారన్నారు. ఇప్పుడు తను పూర్తి సమయం జగన్‌ కోసం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ కోసం పనిచేస్తానని చెప్పారు. ఫ్యాక్స్ ద్వారా రాజీనామా పంపినా ఆమోదించడం సంతోషంగా ఉందన్నారు. ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన మీద ప్రేమతో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ అభ్యర్థి ఉండకూడదని ఇచ్చారని చెప్పారు.


Share this article :

0 comments: