అరెస్టయితే విజయమ్మ పార్టీ, ప్రచార బాధ్యతలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అరెస్టయితే విజయమ్మ పార్టీ, ప్రచార బాధ్యతలు

అరెస్టయితే విజయమ్మ పార్టీ, ప్రచార బాధ్యతలు

Written By news on Thursday, May 24, 2012 | 5/24/2012

తనను అరెస్టు చేయించి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి భారీ కుట్ర జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతామని తెలిసి కాంగ్రెస్‌, టీడీపీలు ఎన్నికలను వాయిదా వేయించడానికి అరెస్టు కుట్రకు పాల్పడ్డాయని ఆయన జాతీయ వార్తా ఛానళ్లతో అన్నారు. ఒకవేళ తాను అరెస్టయితే తన తల్లి విజయమ్మ పార్టీ, ప్రచార బాధ్యతలు చేపడతారని తెలిపారు.
Share this article :

0 comments: