సిబ్బంది బాధ్యతను సీబీఐ వహిస్తుందా? రాఘవులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సిబ్బంది బాధ్యతను సీబీఐ వహిస్తుందా? రాఘవులు

సిబ్బంది బాధ్యతను సీబీఐ వహిస్తుందా? రాఘవులు

Written By news on Wednesday, May 9, 2012 | 5/09/2012

జగన్ ఆస్తుల కేసులో తాము సీబీఐ నిర్ణయాన్ని తప్పుబట్టడం లేదని, ఎటువంటి సూచనలు లేకుండా ఉన్నపళంగా బ్యాంకు లావాదేవీలను స్తంభింపజేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు చెప్పారు. వేలాది మంది కార్మికుల పరిస్థితి ఏమిటో ఆలోచించకుండా ఖాతాలను నిలిపివేయడమేమిటని ప్రశ్నించారు. సిబ్బంది సంక్షేమం, జీతభత్యాలకు బాధ్యత వహించాలన్నారు. వేలాది కార్మికుల భవిష్యత్‌ను పాడు చేసే హక్కు సీబీఐకి లేదని, వేలాది మంది కార్మికులకు తమ అండ ఉంటుందని చెప్పారు.
Share this article :

0 comments: