గృహనిర్బంధాలు వద్దు: ఇసి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గృహనిర్బంధాలు వద్దు: ఇసి

గృహనిర్బంధాలు వద్దు: ఇసి

Written By news on Monday, May 28, 2012 | 5/28/2012

ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గృహనిర్బందం నుంచి విడుదల చేయాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్ లాల్ ప్రభుత్వాన్ని కోరారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పంపిన లేఖపై ఆయన వెంటనే స్పందించారు. నిర్బంధంలో ఉన్న అభ్యర్థులను విడుదల చేయాలని ఆదేశించారు. వారు స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే అవకాశం కల్పించాలని డిజిపిని ఆదేశించారు. గృహనిర్బంధాలు వద్దని ఆయన చెప్పారు.
Share this article :

0 comments: