విశాఖలో కేబుల్ ప్రసారాలు నిలిపివేత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విశాఖలో కేబుల్ ప్రసారాలు నిలిపివేత

విశాఖలో కేబుల్ ప్రసారాలు నిలిపివేత

Written By news on Sunday, May 27, 2012 | 5/27/2012

విశాఖ: విశాఖ జిల్లాలో పలుచోట్ల కేబుల్ ప్రసారాలను నిలిపివేసినట్టు సమాచారం అందుతోంది. విశాఖ నగరంలో అనేక చోట్ల విద్యుత్ సరఫరాను నిలిపి వేసినట్టు కూడా వార్తలు అందుతున్నాయి. పోలీసుల ఆదేశాల మేరకే చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
Share this article :

0 comments: