జగన్,సిబిఐ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » జగన్,సిబిఐ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

జగన్,సిబిఐ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

Written By news on Wednesday, May 30, 2012 | 5/30/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి, సిబిఐ వేసిన పిటిషన్లపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. జగన్ తనకు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని కోరిన అంశంపై ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించేందుకు హైకోర్టు అనుమతించింది. జగన్‌ను 14 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని సిబిఐ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు పిటిషన్లపై విచారణని హైకోర్టు రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది.
Share this article :

0 comments: