సీబీఐని కాంగ్రెస్ వాడుకుంటోంది: నక్వీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐని కాంగ్రెస్ వాడుకుంటోంది: నక్వీ

సీబీఐని కాంగ్రెస్ వాడుకుంటోంది: నక్వీ

Written By news on Monday, May 28, 2012 | 5/28/2012


న్యూఢిల్లీ : ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో జగన్‌ను అరెస్ట్‌ చేయడం అనేక అనుమానాలకు తావిస్తోందని బీజేపీ సీనియర్‌ నేత ముక్తార్‌ అబ్బాస్‌ నక్వి అభిప్రాయపడ్డారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను అరెస్ట్‌ చేయడంపై ఎన్నికల సంఘం తక్షణం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ఉప ఎన్నికలు సేచ్ఛగా, పారదర్శకంగా జరగడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ ప్రత్యర్థులను అణిచి వేసేందుకు సీబీఐని వాడుకోవడం కాంగ్రెస్‌ మానుకోవాలని నక్వి హితవు పలికారు.
Share this article :

0 comments: