రాజంపేటలో నేడు జగన్ ప్రచారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజంపేటలో నేడు జగన్ ప్రచారం

రాజంపేటలో నేడు జగన్ ప్రచారం

Written By news on Thursday, May 3, 2012 | 5/03/2012


వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 3,4,5 తేదీల్లో జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 3వతేదీ గురువారం ఉదయం 8.30గంటలకు రాజంపేట నియోజకవర్గంలోని సిద్దవటం మండలం టక్కోలి గ్రామం నుంచి మొదలుపెట్టి 8.45గంటలకు మాచుపల్లె చేరుకుంటారు.

9.15గంటలకు సిద్దవటం, 9.45కు భాకరాపేట చేరుకుని, 10గంటలకు మాధవరం-1 చేరుకుంటారు. 10.30గంటలకు ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరం, 10.45కు ఒంటిమిట్ట, 11గంటలకు చిన్న కొత్తపల్లె, 11.15కు పెన్నపేరూరు, 11.45కు ఇబ్రహీంపేట, 12గంటలకు రాచపల్లె, 12.15కు సాలాబాద్, 12.30కు చెర్లోపల్లె చేరుకుని ప్రచారం నిర్వహిస్తారు.

అలాగే ఒంటిగంటకు మంటపంపల్లె 1.15కు కోనరాచపల్లె, 2గంటలకు నందలూరు మండలం చెన్నయ్యగారిపల్లె, 2.30కు చింతకాయలపల్లె క్రాస్, 3గంటలకు టీవీపురం, 3.30గంటలకు నల్ల తిమ్మాయగారిపల్లె, 3.45కు ఆడపూరు, 4గంటలకు నందలూరు చేరుకుంటారు. 4.30కు నాగిరెడ్డిపల్లె, 5గంటలకు బోయనపల్లె చేరుకుని 6గంటలకు రాజంపేటలో ప్రచారం నిర్వహిస్తారు. 4వతేదీ సుండుపల్లె మండలం నుంచి ప్రచారం మొదలుపెట్టి రాత్రికి రాయచోటిలో బస చేస్తారు. 5వతేదీ రాయచోటి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు.



Share this article :

0 comments: