జగన్ అక్రమఅరెస్ట్ పిటిషన్ పై విచారణ వాయిదా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ అక్రమఅరెస్ట్ పిటిషన్ పై విచారణ వాయిదా

జగన్ అక్రమఅరెస్ట్ పిటిషన్ పై విచారణ వాయిదా

Written By news on Wednesday, May 30, 2012 | 5/30/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అరెస్ట్ అక్రమమంటూ భిక్షం రాజు హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్ పై విచారణను హైకోర్టు జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది.
Share this article :

0 comments: