'అధినాయకుడు'ని పరిశీలిస్తాం: ఇసి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'అధినాయకుడు'ని పరిశీలిస్తాం: ఇసి

'అధినాయకుడు'ని పరిశీలిస్తాం: ఇసి

Written By news on Wednesday, May 30, 2012 | 5/30/2012

'అధినాయకుడు' సినిమాపై ఫిర్యాదు అందిందని, నిపుణుల కమిటీతో ఆ సినిమాను పరిశీలిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ చెప్పారు. టిడిపి ప్రచారానికి 'అధినాయకుడు' ఉపయోగపడేలా ఉంటే చర్యలు తప్పవన్నారు. అవసరమైతే ఆ సినిమా నిర్మాణ వ్యయాన్ని టిడిపి అభ్యర్థుల ఖర్చులో కలుపుతామని హెచ్చరించారు. 
Share this article :

0 comments: