సీబీఐ జేడీని కలిసిన విజయరామారావు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » సీబీఐ జేడీని కలిసిన విజయరామారావు?

సీబీఐ జేడీని కలిసిన విజయరామారావు?

Written By news on Wednesday, May 30, 2012 | 5/30/2012

హైదరాబాద్: సీబీఐ కౌన్సిల్‌ అశోక్‌బాన్‌, హరేన్‌ పి.రావల్‌, జేడీ లక్ష్మీనారాయణలను సీబీఐ మాజీ డైరెక్టర్‌, టీడీపీ సీనియర్ నేత విజయరామారావు బుధవారమిక్కడ ఓ హోటల్‌లో కలిసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీరి భేటీపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కలయిక వెనుక మతలబు ఏంటోనని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Share this article :

0 comments: