జగన్ కి తెలుగుదేశం ఎమ్మెల్యే సంఘీభావం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ కి తెలుగుదేశం ఎమ్మెల్యే సంఘీభావం

జగన్ కి తెలుగుదేశం ఎమ్మెల్యే సంఘీభావం

Written By news on Sunday, May 27, 2012 | 5/27/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ ఉదయం లోటస్ పాండ్ కు వచ్చి ఆయన జగన్ ని కలిశారు. మూడవ రోజు సిబిఐ విచారణకు వెళుతున్న జగన్ కు సంఘీభావం తెలిపారు.
Share this article :

0 comments: