పోలీసుల కస్టడీకి వెల్లాల రామ్మోహన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పోలీసుల కస్టడీకి వెల్లాల రామ్మోహన్

పోలీసుల కస్టడీకి వెల్లాల రామ్మోహన్

Written By news on Wednesday, May 30, 2012 | 5/30/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ సేవాదళ్ నేత వెల్లాల రామ్మోహన్‌ను మియాపూర్ పోలీసులు బుధవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. చర్లపల్లి జైలు నుంచి ఆయన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండురోజులపాటు విచారించనున్నారు. వంద బస్సుల దహనానికి కుట్ర ఆరోపణల కేసులో వెల్లాల రామ్మోహన్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Share this article :

0 comments: