త్వరలో రాజకీయాల్లోకి: విజయసాయిరెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » త్వరలో రాజకీయాల్లోకి: విజయసాయిరెడ్డి

త్వరలో రాజకీయాల్లోకి: విజయసాయిరెడ్డి

Written By news on Tuesday, May 1, 2012 | 5/01/2012

వైఎస్ఆర్ కుటుంబంతో తన సన్నిహిత్యం కొనసాగుతుందని ఆడిటర్ విజయ సాయిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా జీవితం పట్ల ఆసక్తి పెరిగిందని త్వరలోనే రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని ఆయన తెలిపారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటానని విజయ సాయిరెడ్డి అన్నారు. సీబీఐ విచారణ చట్టబద్ధంగా కొనసాగుతుందని, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.
Share this article :

1 comments:

bharathreddy said...

we are all waiting sir