సాక్షిపై దాడిని ఖండించిన జూపల్లి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సాక్షిపై దాడిని ఖండించిన జూపల్లి

సాక్షిపై దాడిని ఖండించిన జూపల్లి

Written By news on Friday, May 11, 2012 | 5/11/2012

సాక్షి మీడియాపై దాడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమేనని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. సాక్షిపై కిరణ్ సర్కార్ కక్ష్య సాధింపు చర్యల్ని మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఫ్రీజ్ చేసిన అకౌంట్లను పునరుద్దరించాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. 
Share this article :

0 comments: