వైఎస్ఆర్ సీపీలోకి పాలమూరు టీడీపీ నేతలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీలోకి పాలమూరు టీడీపీ నేతలు

వైఎస్ఆర్ సీపీలోకి పాలమూరు టీడీపీ నేతలు

Written By news on Sunday, May 27, 2012 | 5/27/2012

జూన్‌ 13న వైఎస్ఆర్ సీపీలో చేరనున్నట్టు గద్వాల టీడీపీ ఇంఛార్జ్ కృష్ణమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కృష్ణమోహన్‌రెడ్డి కలిశారు. కృష్ణమోహన్‌రెడ్డి మంత్రి డీకే అరుణకు మేనల్లుడు. కృష్ణమోహన్‌రెడ్డితోపాటు మహబూబ్‌నగర్ టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుమల్‌రెడ్డి, జిల్లా టీడీపీ సీనియర్ నేత చెన్నయ్యలు జగన్‌ను కలిశారు.
Share this article :

0 comments: