కాంగ్రెస్ కుట్రను తిప్పికొడతాం: వైఎస్ వివేకా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్ కుట్రను తిప్పికొడతాం: వైఎస్ వివేకా

కాంగ్రెస్ కుట్రను తిప్పికొడతాం: వైఎస్ వివేకా

Written By news on Wednesday, May 30, 2012 | 5/30/2012

ఇడుపులపాయ : కుటుంబాన్ని కాదని పార్టీకే అధిక ప్రాధాన్యమిస్తే ఇప్పుడు అదే పార్టీ తమను విస్మరించిందని వైఎస్‌ వివేకానంద రెడ్డి అన్నారు. వైఎస్‌ వ్యక్తిత్వనాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తే ఏ మాత్రం సహించేది లేదని ఆయన హెచ్చరించారు. 

తన అనుచరులతో కలిసి వైఎస్ వివేకానందరెడ్డి బుధవారం ఇడుపులపాయలో మహానేత సమాధిని సందర్శించారు. సమాధిపై పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తర్వాత ఉద్విగ్నంగా మాట్లాడిన వివేకా కాంగ్రెస్‌ కుట్రను తిప్పికొడదామని జగన్‌కు అండగా ఉంటామని మహానేత సమాధి సాక్షిగా ప్రమాణం చేశారు.
Share this article :

0 comments: