మాజీ మంత్రి బాలినేని గృహ నిర్బంధం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మాజీ మంత్రి బాలినేని గృహ నిర్బంధం

మాజీ మంత్రి బాలినేని గృహ నిర్బంధం

Written By news on Monday, May 28, 2012 | 5/28/2012

ఒంగోలు : మాజీమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అలాగే ఒంగోలులో సాక్షి, టీవీ5 ఛానల్ ప్రసారాలను పోలీసులు నిలిపివేయించారు. కాగా వైఎస్ జగన్ అరెస్ట్ ను నిరసిస్తూ మార్కాపురం ఆర్టీసీ డిపో ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల ధర్నాకు దిగారు. దాంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Share this article :

0 comments: