విజయమ్మకు మేనకాగాంధీ సంఘీభావం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » విజయమ్మకు మేనకాగాంధీ సంఘీభావం

విజయమ్మకు మేనకాగాంధీ సంఘీభావం

Written By news on Thursday, May 31, 2012 | 5/31/2012

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు సోనియాగాంధీ తోడికోడలు, బీజేపీ ఎంపీ మేనకాగాంధీ తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న విజయమ్మకు మేనక ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు. సోనియా వల్ల తానూ ఇబ్బందులు పడ్డానన్న విషయాన్ని గుర్తు చేశారు.

‘సోనియా మీ కుటుంబాన్ని పెడుతున్న కష్టాలు నాకు తెలుసు. ఈ కష్టాలను నేనే కాదు, యావ త్ దేశం చూస్తోంది. మీరు నిబ్బరంగా ముందుకు కదలండి. ధైర్యంగా ఉండండి. మీ కుటుంబానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. మీ ఆవేదనలో పాలు పంచుకుంటున్నాను. మీ ఇబ్బందులన్నీ తొలగిపోవాలని కోరుకుంటున్నాను’ అని మేనక అన్నారు. తొలుత విజయమ్మను పలకరించిన ఆమె తర్వాత కొద్దిసేపు కుమార్తె షర్మిలతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకుని తన సంఘీభావాన్ని ప్రకటించారు.
Share this article :

1 comments:

Laxminarayana Paladi said...

There are people who like JUST, Humanity and Manners, in the country.