చిరంజీవికి వ్యతిరేకంగా ఫ్లకార్డు ప్రదర్శన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చిరంజీవికి వ్యతిరేకంగా ఫ్లకార్డు ప్రదర్శన

చిరంజీవికి వ్యతిరేకంగా ఫ్లకార్డు ప్రదర్శన

Written By news on Friday, May 18, 2012 | 5/18/2012

నెల్లూరు: ఉపఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి ఓ వ్యక్తి షాకిచ్చాడు. వైకుంఠపురంలో ప్రచార వాహనంపై ప్రసంగిస్తున్న చిరంజీవికి సరిగ్గా ఎదురుగా నిలబడి ఆయనకు వ్యతిరేకంగా రాసిన నినాదంతో ఫ్లకార్డు ప్రదర్శించాడు. ఆ నినాదాన్ని చూసిన అభిమానులు రెచ్చిపోయారు. ఫ్లకార్డు ప్రదర్శించిన వ్యక్తిపై మూకుమ్ముడిగా దాడి చేశారు. ప్లకార్డును చించివేశారు.
Share this article :

0 comments: