'సాక్షి'కి పెరుగుతున్న మద్దతు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'సాక్షి'కి పెరుగుతున్న మద్దతు

'సాక్షి'కి పెరుగుతున్న మద్దతు

Written By news on Friday, May 18, 2012 | 5/18/2012

 సాక్షికి అన్ని వర్గాల మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు సంఘాల వారు వివిధ రూపాలలో మద్దతు తెలుపుతూ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతికి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉత్తరాలు రాస్తున్నారు.

మీడియాపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డ ఏ వ్యవస్థ విజయం సాధించినట్లు చరిత్రలో లేదని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. సాక్షి బ్యాంకు ఖాతాలను నిలిపివేయడాన్ని ఆయన ఖండించారు. సాక్షి సిబ్బందికి చిన్నపాటి ఇబ్బంది కూడా కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు . సాక్షికి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
Share this article :

0 comments: