రమణకు నేడు వైఎస్సార్ సీపీ తీర్థం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రమణకు నేడు వైఎస్సార్ సీపీ తీర్థం

రమణకు నేడు వైఎస్సార్ సీపీ తీర్థం

Written By news on Thursday, May 17, 2012 | 5/17/2012

టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు ఓవీ రమణ గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. వైఎస్సార్ జిల్లా పర్యటనలో ఉన్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ పర్యటనలోనే ఓవీ రమణ పార్టీ అభ్యర్థి కరుణాకరరెడ్డితో వెళ్లి జగన్‌ను కలిసి పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. ఓవీ రమణ తన అనుచరులతో పాటు వైఎస్ జగన్‌ను కలవనున్నారు.
Share this article :

0 comments: